(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 034

॥ శ్రీః ॥
2.34. అధ్యాయః 034
Mahabharata - Sabha Parva - Chapter Topics
స్మృతిమాత్రాగతఘటోత్కచలంకాప్రేషణవృత్తాంతస్య విస్తరేణ కథనం॥1॥ కృష్ణగౌరవేణ విభీషణేన కరదానం॥ 2॥ విభీషణాత్కరణాహృతవతా ఘటోత్కచేన సహ సహదేవస్య ప్రతినివర్తనం॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

సహదేవస్తతో రాజా మంత్రిభిః సహ భారత।
సంప్రధార్య మహాబాహుః సచివైర్బుద్ధిమత్తరైః॥ 2-34-1(12720)
స విచార్య తదా రాజన్సహదేవస్త్వరాన్వితః।
చింతయామాస రాజేంద్ర భ్రాతుః పుత్రం ఘటోత్కచం॥ 2-34-2(12721)
తతశ్చింతితమాత్రే తు రాక్షసః ప్రత్యదృశ్యత।
అతిదీర్ఘో మహాబాహు సర్వాభరణభూషితః॥ 2-34-3(12722)
నీలజీమూతసంకాశస్తప్తకాంచనకుండలః।
విచిత్రహారకేయూరః కింకిణీమణిభూషితః॥ 2-34-4(12723)
హేమమాలీ మహాదంష్ట్రః కిరీటీ కుక్షిబంధనః।
తాంరకేశో హరిశ్మశ్రుర్భీమాంగః కటకాంగదః॥ 2-34-5(12724)
రక్తచందనదిగ్ధాంగః సూక్ష్మాంబరధరో బలీ।
బలేన స యయౌ తత్ర చాలయన్నివ మేదినీం॥ 2-34-6(12725)
తతో దృష్ట్వా జనా రాజన్నాయాంతం పర్వతోపమం।
భయాద్ధి దుద్రువుః సర్వే సింహాత్క్షుద్రమృగా యథా॥ 2-34-7(12726)
ఆససాద చ మాద్రేయం పులస్త్యం రావణో యథా।
అభివాద్య తతో రాజన్సహదేవం ఘటోత్కచః॥ 2-34-8(12727)
ప్రహ్వః కృతాంజలిస్తస్థౌ కిం కార్యమితి చాబ్రవీత్।
తం పరిష్వజ్య బాహుభ్యాం మూర్ధ్న్యుపాఘ్రాయ పాండవః॥ 2-34-9(12728)
తం మేరుశిఖరాకారమాగతం పాండునందనః।
పూజయిత్వా సహామాత్యః ప్రీతో వాక్యమువాచ హ॥ 2-34-10(12729)
గచ్ఛ లంకాం పురీం వత్స కరార్థం మమ శాసనాత్। ॥
తత్ర దృష్ట్వా మహాత్మానం రాక్షసేంద్రం బిభీషణం॥ 2-34-11(12730)
రత్నాని రాజసూయార్థం వివిధాని బహూని చ।
ఉపాదాయ చ సర్వాణి ప్రత్యాగచ్ఛ మహాబల॥ 2-34-12(12731)
వైశంపాయన ఉవాచ। 2-34-13x(1446)
పాండవేనైవముక్తస్తు ముదా యుక్తో ఘటోత్కచః।
తథేత్యుక్త్వా మహారాజ ప్రతస్యే దక్షిణాం దిశం॥ 2-34-13(12732)
ప్రయయౌ దక్షిణం కృత్వా సహదేవం ఘటోత్కచః।
లంకామభిముకో రాజన్సముద్రం స వ్యలోకయత్॥ 2-34-14(12733)
కూర్మగ్రాహఝషాకీర్ణం మీననక్రైస్తథాఽఽకులం।
శుక్తివ్రాతసమాకీర్ణం శంకానాం నిచయాకులం॥ 2-34-15(12734)
స దృష్ట్వా రామసేతుం చ చింతయన్రామవిక్రమం॥
గత్వా పారం సముద్రస్య దక్షిణం స ఘటోత్కచః॥ 2-34-16(12735)
దదర్శ లంకాం రాజేంద్ర నాకపృష్ఠోపమాం శుభాం।
ప్రాకారేణావృతాం రంయాం శుభద్వారైశ్చ శోభితాం॥ 2-34-17(12736)
ప్రాసాదైర్బహుసాహస్రైః శ్వేతరక్తైశ్చ సంకులాం।
దివ్యదుందుభినిర్హ్రాదాముద్యానవనశోభితాం॥ 2-34-18(12737)
సర్వకాలఫలైర్వృక్షైః పుష్పితైరుపశోభితాం।
పుష్పగంధైశ్చ సంకీర్ణాం రమణీయమహారథాం॥ 2-34-19(12738)
నానారత్నైశ్చ సంపూర్ణామింద్రస్యేవామరావతీం।
వివేశ స పురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం॥ 2-34-20(12739)
దదర్శ స పురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం॥
నానావేషధరాందక్షాన్నారీశ్చ ప్రియదర్శనాః॥ 2-34-21(12740)
దివ్యమాల్యాంబరధరా దివ్యభూషణభూషితాః।
మదరక్తాంతనయనాః పీనశ్రోణిపయోధరాః॥ 2-34-22(12741)
భైమసేనిం తతో దృష్ట్వా హృష్టాస్తే విస్మయం గతాః।
ఆససాద గృహం రాజ్ఞ ఇంద్రస్య సదనోపమం॥ 2-34-23(12742)
స ద్వారపాలమాసాద్య వాక్యమేతదువాచ హ। 2-34-24(12743)
ఘటోత్కచ ఉవాచ॥
కురూణామృష్టబో రాజా పాండుర్నామ మహాబలః॥ 2-34-24x(1447)
కనీయాంస్తస్య దాయాదః సహదేవ ఇతి శ్రుతః।
తేనాహం ప్రేషితో దూతః కరార్థం కౌరవస్య చ॥ 2-34-25(12744)
ద్రష్టుమిచ్ఛామి రాజేనద్రం త్వం క్షిప్రం మాం నివేదయ। 2-34-26(12745)
వైశంపాయన ఉవాచ॥
తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే॥ 2-34-26x(1448)
తథేత్యుక్త్వా వివేశాథ భవనం స నివేదకః।
ప్రాంజలిః స్రవమాచష్ట స్రవాం దూతగిరం తదా॥ 2-34-27(12746)
ద్వారపాలవచః శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః।
ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపం మే ప్రవేశ్యతాం॥ 2-34-28(12747)
ఏవముక్తస్తు రాజ్ఞా స ధర్మజ్ఞేన మహాత్మనా।
అథనిష్కంయ సంభ్రాంతో ద్వార్స్థోహైడింబమబ్రవీత్॥ 2-34-29(12748)
ఏహి దూత నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశ చ స్వయం।
ద్వారపాలవచః శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచః॥ 2-34-30(12749)
స ప్రవిశ్య దదర్శాథ రాక్షసేంద్రస్య మందిరం।
తతః కైలాససంకాశం తత్పకాంచనతోరణం॥ 2-34-31(12750)
ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితం।
హర్ంయప్రాసాదసంబాధం నానారత్నోపశోభితం॥ 2-34-32(12751)
కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి।
వజ్రవైడూర్యజుష్టైశ్చ స్తంభైశ్చ సుమనోహరైః॥ 2-34-33(12752)
నానాధ్వజపతాకాభిర్యుక్తం మణివిచిత్రితం।
చిత్రమాల్యావృతం రంయం తప్తకాంచనవేదికం॥ 2-34-34(12753)
స దృష్ట్వా తత్ర సర్వం చ భైమసేనిర్మనోహరం।
ప్రవిశన్నేవ హైడింబః శుశ్రావ మధురస్వరం॥ 2-34-35(12754)
తంత్రీగీతసమాకీర్ణం సమతాలమితాక్షరం।
దివ్యదుందుభినిర్హ్రాదం వాదిత్రసతతం శుభం॥ 2-34-36(12755)
స శ్రుత్వా మధురం శబ్దం ప్రీతిమానభవత్తదా।
తతో విగాహ్య హైడింబో బహుకక్ష్యాం మనోరమాం॥ 2-34-37(12756)
స దదర్శ మహాత్మానం ద్వార్స్థేన సహ భారత।
తం విభీషణమాసీనం కాంచనే పరమాసనే॥ 2-34-38(12757)
దివి భాస్కరసంకాశం ముక్తామణివిభూషితం।
దివ్యాభరణచిత్రాంగం దివ్యరూపధరం విభుం॥ 2-34-39(12758)
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధోక్షితం శుభం।
విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరప్రభం॥ 2-34-40(12759)
ఉపోపవిష్టం సచివైర్దేవైరివ శతక్రతుం।
యక్షైర్మహాత్మభిర్దివ్యనారీభిర్హృద్యకాంతిభిః॥ 2-34-41(12760)
గీతైర్మంగలయుక్తైశ్చ పూజ్యమానం యథా దివి।
చామరే వ్యజనే చాగ్ర్యే హేమదండే మహాధనే॥ 2-34-42(12761)
గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని।
అర్చిష్మంతం శ్రియా జుష్టం కుబేరవరుణోపమం॥ 2-34-43(12762)
ధర్మే చైవ స్థితం నిత్యమద్భుతం రాక్షసేస్వరం।
రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా॥ 2-34-44(12763)
దృష్ట్వా ఘటోత్కచో రాజన్వవందే తం కృతాంజలిః।
ప్రహ్వస్తస్థౌ మహావీర్యః శక్రం చిత్రరథో యథా॥ 2-34-45(12764)
తం దూతమాగతం దృష్ట్వా రాక్షసేంద్రో విభీషణః।
పూజయిత్వా యథాన్యాయం సాంత్వపూర్వం వచోఽబ్రవీత్॥ 2-34-46(12765)
విభీషణ ఉవాచ॥ 2-34-47x(1449)
కస్య వంశే స సంజాతః కరమిచ్ఛన్మహీపతిః।
తస్యానుజాన్సమస్తాంశ్చ పురం దేశం చ తస్య వై॥ 2-34-47(12766)
త్వాం చ కార్యం చ తత్సర్వం శ్రోతుమిచ్ఛామి తత్వతః।
విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్పృథక్పృథక్॥ 2-34-48(12767)
వైశంపాయన ఉవాచ। 2-34-49x(1450)
ఏవముక్తస్తు హైడింబః పౌలస్త్యేన మహాత్మనా।
కృతాంజలిరువాచాథ సమర్థమిదముత్తరం॥ 2-34-49(12768)
ఘటోత్కచ ఉవాచ। 2-34-50x(1451)
సోమవంశోద్భవో రాజా పాండుర్నామ మహాబలః।
పాండోశ్చ పుత్రాః పంచాసంఛక్రతుల్యపరాక్రమాః॥ 2-34-50(12769)
తేషాం జ్యేష్ఠస్తు నాంనా వై యుధిష్ఠిర ఇతి శ్రుతః।
అజాతశత్రుర్ధర్మాత్మా ధర్మో విగ్రహవానివ॥ 2-34-51(12770)
తతో యుధిష్ఠిరో రాజా ప్రాప్య రాజ్యమకారయత్।
గంగాయా దక్షిణే తీరే నగరే నాగసాహ్వయే॥ 2-34-52(12771)
తద్దత్వా ధృతరాష్ట్రాయ శక్రప్రస్థం యయౌ తతః।
భ్రాతృభిః సహ రాజేంద్ర శక్రప్రస్థేఽన్వమోదత॥ 2-34-53(12772)
గంగాయమునయోర్మధ్యే తే ఉభే నగరోత్తమే।
నిత్యం ధర్మే స్థితో రాజా శక్రప్రస్థే ప్రశాస్తి నః॥ 2-34-54(12773)
తస్యానుజో మహాబాహుర్భీమసేన ఇతి శ్రుతః।
మహాతేజా మహాకీర్తిః శక్రతుల్యపరాక్రమః॥ 2-34-55(12774)
దశనాగసహస్రాణాం బలే తుల్యః స పాండవః।
తస్యానుజోఽర్జునో నామ మహాబలపరాక్రమః॥ 2-34-56(12775)
సుకుమారో మహాసత్వో లోకే వీర్యేణ విశ్రుతః।
కార్తవీర్యసమో వీర్యే సాగరప్రతిమో బలే॥ 2-34-57(12776)
జామదగ్న్యసమశ్చాస్త్రే సంఖ్యే రామసమోఽర్జునః।
రూపే శక్రసమః పార్థస్తేజసా భాస్కరోపమః॥ 2-34-58(12777)
దేవదానవగంధర్వైః పిశాచోరగరాక్షసైః।
మానుషైశ్చ సమస్తైస్తు అజేయః ఫల్గునో రణే॥ 2-34-59(12778)
తేన తత్ఖండవం దావం తర్పితం జాతవేదసే।
విజిత్య తరసా శక్రం యుధి దేవగణైః సహ॥ 2-34-60(12779)
లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయిత్వా హుతాశనం।
తేన లబ్ధా మహారాజ దుర్లభా దైవతైరపి॥ 2-34-61(12780)
వాసుదేవస్య భగినీ సుభద్రా నామ విశ్రుతా।
అర్జునస్యానుజో రాజన్నకులశ్చేతి విశ్రుతః॥ 2-34-62(12781)
దర్శనీయతమో లోకే మూర్తిమానివ మన్మథః।
తస్యానుజో మహాతేజాః సహదేవ ఇతి శ్రుతః॥ 2-34-63(12782)
తేనాహం ప్రేషితో రాజన్కుమారేణ సమో రణే।
అహం ఘటోత్కచో నామ భీమసేనసుతో బలీ॥ 2-34-64(12783)
మమ మాతా మహాభాగా హిడింబా నామ రాక్షసీ।
పార్థానాముపకారార్థం చరామి పృథివీమిమాం॥ 2-34-65(12784)
ఆసీత్పృథివ్యాః సర్వస్యా మహీపాలో యుధిష్ఠిరః।
రాజసూయం క్రతుశ్రేష్ఠమాహర్తుముపచక్రమే॥ 2-34-66(12785)
సందిదేశ చ స భ్రాతృన్కరార్థం సర్వతోదిశం।
వృష్ణివీరేణ సహితః సందిదేశానుజాన్నృపః॥ 2-34-67(12786)
ఉదీచీమర్జునస్తూర్ణం గత్వా మేరోరథోత్తమః।
గత్వా శతసహస్రాణి యోజనాని మహాబలః॥ 2-34-68(12787)
జిత్వా సర్వాన్నృపాన్యుద్ధే హత్వా చ తరసా వశీ।
స్వర్గద్వారముపాగంయ రత్నాన్యాదాయ వై భృశం॥ 2-34-69(12788)
అశ్వాంశ్చ వివిధాందివ్యాన్సర్వానాదాయ ఫల్గునః।
ధనం బహువిధం రాజంధర్మపుత్రాయ వై దదౌ॥ 2-34-70(12789)
భీమసేనో హి రాజేంద్ర జిత్వా ప్రాచీం దిశం బలాత్।
వశే కృత్వా మహీపాలాన్పాండవాయ ధనం దదౌ॥ 2-34-71(12790)
దిశం ప్రతీచీం నకులః కరార్థం ప్రయయౌ తథా।
సహదేవో దిశం యాంయాం జిత్వా సర్వాన్మహీక్షితః॥ 2-34-72(12791)
మాం సందిదేశ రాజేంద్ర కరార్థమిహ సత్కృతః।
పార్థానాం చరితం తుభ్యం సంక్షేపాత్సముదాహృతం॥ 2-34-73(12792)
తమవేక్ష్య మహారాజ ధర్మరాజం యుధిష్ఠిరం।
పావనం రాజసూయం చ భగవంతం హరిం ప్రభుం।
ఏతానవేక్ష్య ధర్మజ్ఞ కరం దాతుమిహార్హసి॥ 2-34-74(12793)
వైశంపాయన ఉవాచ॥ 2-34-75x(1452)
తేన తద్భాషితం శ్రుత్వా రాక్షసేంద్రో బిభీషణః।
శాసనం ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాక్షసైః సహ॥ 2-34-75(12794)
తచ్చ కృష్ణకృతం ధీమానిత్యమన్యత స ప్రభుః।
తతో దదౌ విచిత్రాణి కంబలాని కుథాని చ॥ 2-34-76(12795)
దాంతకాంచనపర్యంకాన్మణిహేమవిచిత్రితాన్।
భూషణాని మహార్హాణి ప్రవాలాని మణీంశ్చ సః॥ 2-34-77(12796)
కాంచనాని చ భాండని కలశాని ఘటాని చ।
కటాహాని విచిత్రాని ద్రోణ్యశ్చైవ సహస్రశః॥ 2-34-78(12797)
రాజతాని చ భాండాని రత్నగర్భాంశ్చ కుండలాన్।
హేమపుష్పాని చాన్యాని రుక్మముఖ్యాని చాపరాన్। 2-34-79(12798)
శంఖాంశ్చ చంద్రసంకాశాంశ్చిత్రావర్తవిచిత్రితాన్।
యజ్ఞస్య తోరణే యుక్తాందదౌ తాలాంశ్చతుర్దశ॥ 2-34-80(12799)
రుక్మపంకజపుష్పాణి శిబికా మణిభూషితాః।
ముకుటాని మహార్హాణి రత్నగర్భాంశ్చ కంకణాన్॥ 2-34-81(12800)
చందనాని చ ముఖ్యాని వాసాంసి వివిధాని చ।
స దదౌ సహదేవాయ తదా రాజా విభీషణాః॥ 2-34-82(12801)
తాని సర్వాణి రత్నాని ఆజహ్రుస్తే నిశాచరాః।
అష్టాశీతిసహస్రాణి సమదా రక్తలోచనాః॥ 2-34-83(12802)
రత్నాన్యాదాయ సర్వాణి ప్రతస్థే స ఘటోత్కచః।
విభీషణం చ రాజానమభివాద్య కృతాంజలిః॥ 2-34-84(12803)
ప్రదక్షిణం పరీత్యైవ నిర్జగామ ఘటోత్కచః।
తతో రత్నాన్యుపాదాయ హైడింబో రాక్షసైః సహ॥ 2-34-85(12804)
జగామ తూర్ణం లంకాయాః సహదేవపదం ప్రతి।
ఆసేదుః పాండవం సర్వే లంఘయిత్వా మహోదధిం॥ 2-34-86(12805)
సహదేవో దదర్శాథ రత్నాహారాన్నిశాచరాన్।
ఆగతాన్భీమసంకాశాన్హైడింబం చ తథా నృప॥ 2-34-87(12806)
ద్రమిలా నైఋతాందృష్ట్వా దుద్రువుస్తే భయార్దితాః।
భైమసేనిస్తతో గత్వా మార్దేయం ప్రాంజలిః స్థితః॥ 2-34-88(12807)
ప్రీతిమానభవద్దృష్ట్వా రత్నౌధం తం చ పాండవః।
తం పరిష్వజ్య పాణిభ్యాం దృష్ట్వా తాన్ప్రీతిమానభూత్॥ 2-34-89(12808)
విసృజ్య ద్రవిడాన్సర్వాన్గమనాయోపచక్రమే।
న్యవర్తమ తతో ధీమాన్సహదేవో నరాధిపః॥ 2-34-90(12809)
ఏవం విజిత్య తరసా సాంత్వేన విజయేన చ।
కరదాన్పార్థివాన్కృత్వా ప్రత్యాగచ్ఛదరిందమః॥ 2-34-91(12810)
రత్నసాలముపాదాయ యయౌ సహనిశాచరః।
ఇంద్రప్రస్థం వివేశాథ కంపయన్నివ మేదినీం॥ 2-34-92(12811)
దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్సహదేవః కృతాంజలిః।
ప్రహ్వోఽభివాద్య తస్థౌ స పూజితశ్చాపి తేన వై॥ 2-34-93(12812)
లంకాప్రాప్తాంధనౌఘాంశ్చ దృష్ట్వా తాందుర్లభాన్బహూన్।
ప్రీతిమానభవద్రాజా విస్మయం పరమం యయౌ॥ 2-34-94(12813)
ధర్మరాజాయ తత్సర్వం నివేద్య భరతర్షభ।
కోటీసహస్రమధికం హిరణ్యస్య మహాత్మనే॥ 2-34-95(12814)
వివిధాని చ రత్నాని గోజావిమహిషాంస్తథా।
కృతకర్మా సుఖం రాజన్నువాస జనమేజయ॥ ॥ 2-34-96(12815)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి చతుస్త్రింసోఽధ్యాయః॥ 34॥ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.